Top story: అమెరికా సైనికుడ్ని లేపేస్తే 50 లక్షలు ఇరాన్ ప్రజలకు ఆర్మీ క్రేజీ ఆఫర్.. ట్రంప్‌కు ఇరాన్ ఆర్మీ చీఫ్ మైండ్ బ్లాకింగ్ షాక్..!
అంతర్జాతీయ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక సంచలన ప్రకటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ కోలుకోలేని మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చింది. అమెరికా సైనికులను టార్గెట్ చేస్తూ ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామి