ఆంధ్రప్రదేశ్ కేబినేట్ లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అడుగు పెట్టనున్నారా…? ఖాళీ ఉన్న మంత్రి పదవి విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ఎలా ఉంది…? ఇటీవల చంద్రబాబుతో భేటీ అయిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి… బాబు ముందు ఉంచిన ప్రతిపాదన ఏంటీ…?