BARRELAKKA: బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించబోతున్న బర్రెలక్క.. అసలు విషయం ఇదీ..!
బడా బడా నేతల గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది బర్రెలక్క ప్రచారం జరుగుతోంది. ఒక్కటి మాత్రం క్లియర్.. బర్రెలక్కు సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికి.. ఇప్పుడు బర్రెలక్క తెలిసిపోయింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.