కీలకమైన ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీని బీజేపీ పక్కాగా ఇరుకునపెడుతోంది. అప్పుడు పటేల్.. ఇప్పుడు పీవీ విషయంలో అదే నిజం అనిపిస్తోంది. 400 ప్లస్ సీట్లు టార్గెట్‌గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దీనికోసం ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తోంది.