భారత కరెన్సీలో బిగ్ చేంజ్.. కేంద్రం కీలక ప్రకటన, త్వరలో మార్కెట్లోకి రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లు..!
మన జేబుల్లో ఉండే పది, ఇరవై రూపాయల నోట్లు త్వరలోనే పూర్తిగా మారిపోబోతున్నాయి. అవును, కేంద్ర ప్రభుత్వం ఇండియన్ కరెన్సీ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.