Telangana BJP: అక్కడే గెలవలేదు.. ఇక్కడ ఏదో ఊడ పొడుస్తారట! ఇప్పటికైనా భూమ్మీద నిలబడితే మేలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో తెలంగాణ కాషాయ నేతలకు సౌండ్ అఫ్ అయ్యింది. మొన్నటివరకు గెలిచేస్తాం..ఊడ్చేస్తాం..పాతేస్తామన్న ఆ నోళ్లు మూతపడ్డాయి.

Post Published By: Srikar Creator
Updated : 13 May 2023, 3:55 PM IST

Published : 
  • 13 May 2023, 3:55 PM IST

Exit mobile version