Top Story: బెంగాల్‌పై బీజేపీ గురి… కాషాయ జెండా ఎగురుతుందా… ?

పశ్చిమ బెంగాల్‌లో కాషాయ జెండా రెపరెపలాడుతుందా ? టీఎంసీ విజయాలకు బీజేపీ అడ్డుకట్ట వేస్తుందా ? ప్రధాని మోడీ, అమిత్ షా వ్యూహాలు పారుతాయా ? గంగానది ఏ యే రాష్ట్రాల్లో పారుతుందో…ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తూ వస్తోంది.

Post Published By: dialnews
Updated : 19 March 2026, 1:06 PM IST

Published : 
  • 19 March 2026, 1:06 PM IST

Exit mobile version