BRS MINISTERS: ఆరుగురు మంత్రుల అడ్రసు గల్లంతు.. ఓటమి పాలైన మంత్రులు..

సీఎం కేసీఆర్‌ సహా, పలువురు మంత్రులకు ఈ క్రమంలో షాక్ తగిలింది. ఏకంగా ఆరుగులు మంత్రులు ఓడిపోయారు. మిగతా మంత్రులు గట్టెక్కినా మునుపటి మెజారిటీ మాత్రం అందుకోలేకపోయారు. ఈసారి ఎన్నికల్లో ఆరుగురు మంత్రులకు ఝలక్ ఇచ్చారు ఓటర్లు.

Post Published By: narender Thiru
Updated : 4 December 2023, 3:29 PM IST

Published : 
  • 4 December 2023, 3:29 PM IST

Exit mobile version