KCR: చివరి నిమిషంలో 20 చోట్ల సిట్టింగ్‌లను మార్చే ఛాన్స్..?
ఎన్నికలకు ఇంకా మూడు నెలల టైం ఉన్నందున ఆలోపు దాదాపు 20 మంది అభ్యర్థుల్ని బీఆర్ఎస్ మార్చే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. అభ్యర్థులపై ప్రజా వ్యతిరేకత ఉన్న రెండు డజన్ల స్థానాలపై కేసీఆర్ నిఘా ఉంచారని తెలుస్తోంది.