BRS MLAS: మనసు మార్చారా? ఆ నలుగురు కాంగ్రెస్‌లో చేరట్లేదా..? వాళ్ళని పంపింది హరీష్ రావేనా..?
తాము మర్యాద కోసం.. ప్రొటోకాల్ కోసమే కలిశామని ఇవాళ వివరణ ఇచ్చుకున్నారు. కానీ వాళ్ళు పార్టీ మారడానికే వెళ్ళారు.. అసలు వాళ్ళను పంపిందే మాజీ మంత్రి హరీష్ అని బీజేపీ నేత రఘునందన్ రావు కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.