వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. వరంగల్‌కు చెందిన మంత్రి కొండా సురేఖతో కలిసి దయాకర్.. రేవంత్‌ను కలిశారు. చేవెళ్ల బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
