పసిడి కొనుగోళ్లను నిరుత్సాహపరచడంలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.