ఈ నెలాఖరున కేబినెట్ విస్తరణ మళ్లీ రెడ్లకే పెద్ద పీట…!

ఎన్నాళ్లుగానో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్న క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది.
ఈనెల 28 లేదా 29 న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరగబోతోంది.

Post Published By: Vencateshg
Updated : 25 March 2025, 11:49 AM IST

Published : 
  • 25 March 2025, 11:49 AM IST

Exit mobile version