ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనులకు సీఎం చంద్రబాబు తిరిగి శ్రీకారం చుట్టారు. రాయపూడికి చేరుకున్న సీఎం… పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభం అయిందని ప్రభుత్వం ప్రకటించింది.