Top story: రాజ్భవన్లు రాజకీయ అడ్డాలా..? అసలు చరిత్ర ఏం చెప్తోంది..? విజయ్ కు ఎందుకీ అన్యాయం..?
భారత ప్రజాస్వామ్యంలో గవర్నర్ వ్యవస్థ ఎప్పుడూ ఒక వివాదాస్పద చర్చగానే మిగిలిపోయింది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ఒక రాష్ట్రానికి పెద్ద దిక్కుగా, తటస్థంగా వ్యవహరించాలి. కానీ చరిత్రను తిరగేస్తే, గవర్నర్లు తరచుగా కేంద్రంలోని అధికార పార్టీకి ప్రతినిధులుగా