Chandra Babu: పులివెందులపై చంద్రబాబు “సానుభూతి” బాంబు !

వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన పులివెందుల‌కు ఇటీవల వెళ్లిన చంద్ర‌బాబు తన ప్రసంగంలో ష‌ర్మిల‌, సునీతల పేర్లను పదేపదే ప్రస్తావించారు. వివేకా కుమార్తె సునీతను పులివెందుల పులిగా ఆయన అభివర్ణించారు.

Post Published By: Srikar Creator
Updated : 12 August 2023, 9:25 AM IST

Published : 
  • 12 August 2023, 9:25 AM IST

Exit mobile version