నందమూరి తమన్ కు చంద్రబాబు గిఫ్ట్.. బాలయ్య రిఫరెన్స్
అఖండ సినిమా తర్వాత నుంచి నందమూరి కుటుంబానికి, నందమూరి అభిమానులకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాగా దగ్గర అయిపోయాడు. బాలకృష్ణ సినిమా అంటే తమన్ మ్యూజిక్ ఉండాల్సిందే అన్నట్లు అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు.