ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం ప్రధానితో భేటీ అయిన చంద్రబాబు… 6.15 గంటలకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అవుతారు.