హడావుడిగా డీజీపీతో చంద్రబాబు భేటీ, ఏం జరుగుతోంది…?

సచివాలయంలో డిజిపి తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. టీటీడీ లడ్డూ – కల్తీ నెయ్యి వ్యవహారం పై సిట్ ఏర్పాటు పై సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. సిట్ చీఫ్ గా సీనియర్ ఐజీ నియామకం పై డిజిపితో చంద్రబాబు చర్చించారు.

Post Published By: Vencateshg
Updated : 23 September 2024, 8:02 PM IST

Published : 
  • 23 September 2024, 8:02 PM IST

Exit mobile version