CHANDRABABU NAIDU: వాలంటీర్లపై చంద్రబాబుది సవతి తల్లి ప్రేమా..?
వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతోపాటు.. వాళ్ల జీతం కూడా పెంచుతామంటూ చెప్తున్నారు. ఒకప్పుడు వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేసి.. ఇప్పుడు వాళ్లకు జీతాలు పెంచుతాం ఓటేయ్యండి అంటే ఎందుకు నమ్ముతారు అంటూ ప్రశ్నిస్తున్నారు.