CHANDRABABU NAIDU: చంద్రబాబు ఇప్పట్లో జైలు నుంచి బయటకి రాడా?
చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అడ్డంగా బుక్కయ్యారు. తొలుత అరెస్టుతో ఆగుతుంది అనుకున్నారు. ఇలా వెళ్లి అలా వెళ్లి వచ్చేస్తాననుకున్నారు. మైలేజ్‌కు మైలేజ్.. రాజకీయంగా క్యాష్ చేసుకోవచ్చని తెలుగు తమ్ముళ్లు భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది.