Chandrababu Naidu: ఐఆర్ఆర్, అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు ఊరట.. కేసు విచారణ వాయిదా..!

ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయకుండా.. ఆయన తరఫు లాయర్లు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది. అంతకుముందు గత బుధవారం కూడా ఈ కేసు విచారణ సాగింది. ఈ కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దంటూ ఏసీబీని ఆదేశించింది.

Post Published By: narender Thiru
Updated : 16 October 2023, 3:34 PM IST

Published : 
  • 16 October 2023, 3:34 PM IST

Exit mobile version