Top story:అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చిన చైనా…. ఇరాన్‌కు పవర్‌ఫుల్ వెపన్.. ట్రంప్ ఖేల్ ఖతం…!
క్షణ క్షణానికీ యుద్ధ వ్యూహాలు మార్చేస్తున్నారు.. క్షిపణి లొకేషన్లు రెండో కంటికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.. కమ్యూనికేషన్స్ అన్నీ హై-లెవెల్ ఎన్‌క్రిప్టెడ్. అయినప్పటికీ గురిచూసి కొట్టినట్టుగా అమెరికా ఆయుధ వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది ఇరాన్