NARA LOKESH: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్.. అరెస్ట్‌కు రంగం సిద్ధం అవుతోందా..?
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో లోకేశ్‌ను అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం ఏపీ పాలిటిక్స్‌లో జోరుగా సాగుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో లోకేశ్ మెడ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో లోకేశ్‌ను ఏ14 నిందితుడిగా నమోదు చేసింది సీఐడీ.