REVANTH REDDY: పదవులు పందేరం.. ఢిల్లీకి రేవంత్, భట్టి.. మంత్రి పదవుల లిస్ట్‌లో ఎవరంటే..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ చేయబోతున్నట్టు సమాచారం. అందుకోసమే ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్‌లో 18మంది మంత్రులుగా కొనసాగవచ్చు. ప్రస్తుతం రేవంత్‌తో కలిపి 12 మంది ఉన్నారు.

Post Published By: narender Thiru
Updated : 19 February 2024, 3:33 PM IST

Published : 
  • 19 February 2024, 3:33 PM IST

Exit mobile version