CM Jagan: వాలంటీర్లపై వ్యాఖ్యలు సంస్కారహీనం.. నిప్పులు చెరిగిన సీఎం జగన్
వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు సంస్కారహీనమన్నారు. పవన్ వ్యాఖ్యల తర్వాత జగన్ ఈ అంశంపై తొలిసారి స్పందించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన వైఎస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.