CM kcr MLA’s List:బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధం.. కేసీఆర్ లిస్టులో ఉన్నదెవరు ? లేనిదెవరు ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలుకావడంతో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ విజయంతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న ఆయన ఎవరెవర్ని ఎక్కడెక్కడ నుంచి పోటీకి దింపాలనే దానిపై ఇప్పటికే ఓ క్లారిటికి వచ్చారు. నియోజకవర్గాల వారీగా వివిధ సందర్భాల్లో సర్వేలు నిర్వహించిన కేసీఆర్ ఆ రిపోర్టు ఆధారంగా అభ్యర్థులను ప్రకటించబోతున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 17 June 2023, 12:27 PM IST

Published : 
  • 17 June 2023, 12:27 PM IST

Exit mobile version