Revanth Reddy: రేవంత్‌కు కాంగ్రెస్ ఫుల్ పవర్స్ ఇచ్చిందా..? కాంగ్రెస్ దూకుడు తట్టుకోవడం కష్టమేనా..?
బీజేపీపై పోరులో అసలు కాంగ్రెస్‌ను లెక్కలోకి తీసుకోని పార్టీలు కూడా కలిసి నడుద్దాం అని ఇప్పుడు గాంధీ ఫ్యామిలీ ముందు ఆఫర్లు పెడుతున్నాయి. మిగతా చోట్ల కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం కొత్త జోష్ కనిపిస్తోంది.