ఏకులా వచ్చి మేకు అయ్యాడు.. రేవంత్ తిక్క కుదిర్చిన మల్లన్న!
ఇది కావాలి అని ఎప్పుడూ రాజకీయాల్లో డైరెక్ట్‌గా అడగరు.. డిమాండ్ చేయరు ! ముందు పొగబెడతారు.. తర్వాత మంట రాజేస్తారు.. ఇలా కొంపలో కుంపటి పెట్టేసి తనకు కావాల్సింది చేసేస్తారు చాలామంది నాయకులు ! తెలంగాణ రాజకీయ పరిణామాలతో వినిపిస్తున్న మాట ఇది.