జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లో చేరాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలతో టచ్‌లో ఉన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌ను వీడి, బీఆర్ఎస్‌లో చేరబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అయితే, పార్టీ మారే అంశంపై జగ్గారెడ్డి ఇంకా స్పందించలేదు.
