Devineni Uma: కాంగ్రెస్‌లోకి దేవినేని ఉమ..? ఆ పార్టీ నుంచే పోటీ చేస్తారా..?
వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఇటీవల కాస్త దూకుడుగా వెళ్తున్న కాంగ్రెస్.. ఇతర పార్టీల్లో టిక్కెట్ దక్కని అసంతృప్త నేతలపై గురిపెట్టింది. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల్ని చేర్చుకుంది. ఇదే వరుసలో టీడీపీపై అసంతృప్తిగా ఉన్న దేవినేనిపై దృష్టి పెట్టింది.