కేటీఆర్ ఢిల్లి కి ఎందుకు వెళ్ళాడు అంటూ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ నిలదీశారు. మనోహర్ లాల్ కట్టను కలిసిన ఫోటోలు ఎందుకు బయట పెడుతలేదని నిలదీశారు. నిర్మన్ భవన్ లో ఏ మంత్రిని కలిసావు..సమాధానం చెప్పు అని ప్రశ్నించారు.