ysrcp Politics: గన్నవరంపై వైసీపీ ఆశలు వదులుకోవాల్సిందేనా.?

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత రాజకీయ ఆసక్తిని రేపుతున్ననియోజకవర్గం గన్నవరం. చాలాకాలంగా ఇక్కడ రాజకీయ చదరంగం నడుస్తోంది. అదికూడా అధికారపక్షంలోనే.. ఎత్తులు పైఎత్తుల మధ్య రాజకీయం రోజురోజుకు రగులుతోంది. పరిస్థితి చూస్తుంటే అధికార వైసీపీ ఈ సీటుపై ఆశలు కోవాల్సినట్లే కనిపిస్తోంది.

Post Published By: Srikar Creator
Updated : 26 August 2023, 6:44 PM IST

Published : 
  • 26 August 2023, 6:44 PM IST

Exit mobile version