T Congress: తెలంగాణ కాంగ్రెస్‌ వార్‌రూమ్‌కు కొత్త ఇన్‌ఛార్జ్..!

తెలంగాణలో గెలుపు కోసం కాంగ్రెస్‌ హైకమాండ్‌ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌కు కొత్త ఇన్‌ఛార్జ్‌ రాబోతున్నారు. మాజీ ఐఏఎస్ శశికాంత్ సెంథిల్‌ కుమార్‌కు ఈ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 16 July 2023, 12:14 PM IST

Published : 
  • 16 July 2023, 12:14 PM IST

Exit mobile version