నేడు గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో రెండు కంప్లైంట్స్ ఇచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. నామీద, వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద టిడిపి ఆఫీసల్ ట్విట్టర్ ద్వారా అసభ్యకర పోస్టులు పెడుతున్నారని… జై టిడిపి అనే ట్విట్టర్ పేజీ లో జగన్ గారి మీద మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
