కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూసారు. 82 ఏళ్ళ కావూరి అనారోగ్యంతో మరణించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.