Top story: భార్యకు 17 వేల కోట్ల భరణం.. గేమింగ్ కంపెనీ సీఈవోకు షాక్..!
దక్షిణ కొరియా వ్యాపార రంగాన్ని, గేమింగ్ పరిశ్రమను తీవ్రంగా ఆకట్టుకున్న అతిపెద్ద విడాకుల పరిహారం కేసులో సీయోల్ ఫ్యామిలీ కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. దక్షిణ కొరియాలోనే అత్యంత సంపన్న గేమింగ్ వ్యాపారవేత్తల్లో ఒకరైన, ‘స్మైల్‌గేట్’ వ్యవస్థాపకుడు