Top story: బంగారం… పడిపోవడం గ్యారెంటీ…ఎంత తగ్గుతుందంటే…?

గోల్డ్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. వరుసగా రెండోరోజూ బంగారం ధర తగ్గింది. రెండ్రోజుల్లో తులంపై ఏకంగా2వేల వరకూ డౌన్ అయ్యింది. మరి గోల్డ్ ఇంకా పడిపోతుందా…? తగ్గితే ఎంతవరకు తగ్గుతుంది…? అసలు బంగారం ధర ఎందుకు పడిపోతోంది…?

Post Published By: Vencateshg
Updated : 27 November 2024, 5:43 PM IST

Published : 
  • 27 November 2024, 5:43 PM IST

Exit mobile version