Govt Employees: డిమాండ్ల సాధనకు ఇదే సమయమంటున్న ఉద్యోగులు.. ప్రభుత్వాలకు తలనొప్పులు తప్పవా..?

తమ డిమాండ్లు సాధించుకోవడానికి ఇదే మంచి సమయం అని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రభుత్వ సంఘాలు సిద్ధమయ్యాయి. తెలంగాణలో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఈ లోపే తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 7 August 2023, 11:57 AM IST

Published : 
  • 7 August 2023, 11:57 AM IST

Exit mobile version