బ్యారేజీని ఢీ కొట్టిన బోటుని బయటికి ఎలా తీశారు? డయల్ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

11లక్షల క్యూసెక్కుల వరద నీరు మహా వేగంతో దూసుకొస్తుంది. ఆ నీటిలో కృష్ణానది ఒడ్డునున్న 5 భారీ బోట్లు అదే వేగంతో కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొన్నాయి. అంతేకాదు బ్యారేజ్ గేట్లకు ఆ బోట్లు అడ్డం పడ్డాయి. ఐదారు టన్నుల బరువున్న నాలుగు బోట్లను బయటకు తీయడానికి 12రోజుల నుంచి ఆపరేషన్ జరుగుతుంది.

Post Published By: Vencateshg
Updated : 18 September 2024, 7:00 PM IST

Published : 
  • 18 September 2024, 7:00 PM IST

Exit mobile version