రేవంత్ గురించి నాకు తెలుసు… అందుకే రాలేదు: క్లారిటీగా చిరంజీవి
ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ లెక్కలు వేరే ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలనుకున్నా పక్కా లెక్కలతో ఒక ప్లానింగ్, ఒక విజన్ తో అడుగులు వేస్తూ ఉంటారు. అది సినిమాలు చేసినా… రాజకీయం చేసినా వాళ్ళ లెక్క వాళ్ళకుంటుంది.