కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వైసీపీతోనే ఉంటానన్నారు. రాజకీయ జీవితం వైసీపీ అంకితమన్నారు…సీన్ కట్ చేస్తే…కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.