Top story: ట్రంప్ ను ఎర్రి ఫ్లవర్ గా చూస్తున్న ఇరాన్… వంగలేక మంగళవారం పోస్ట్ లు… ఇరాన్ కాళ్ళు గంభీరంగా పట్టుకుంటున్న ట్రంప్…!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచానికే నేనే బాస్ అని ఫీలయ్యే వ్యక్తి.. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి..? ఆయన ఇస్తున్న డెడ్‌లైన్లు చూస్తుంటే.. అవి హెచ్చరికల్లా లేవు, ఇరాన్ ముందు అడుక్కుంటున్నట్టుగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.