Top story: అమెరికాకు కొత్త మొగుడ్ని దించిన ఇరాన్ ఎవరీ అలీ అబ్దొల్లాహి..? ఉచ్చ పోయించే హిస్టరీ ఇరాన్ కొత్త మిలిటరీ బాస్..!
ఒకవైపు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సంక్షోభంతో ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు పశ్చిమ దేశాల రక్షణ శాఖలను వణికించేలా చేస్తోంది.