ఫైర్ బ్రాండ్ లీడర్ బండి సంజయ్ కి ఇప్పుడు సీటు భయం పట్టుకుందా..? తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చి.. సిట్టింగ్ ఎంపీనైన తనకు తిరిగి టిక్కెట్ ఇస్తారో లేదోనన్న అనుమానం పెరిగిందా? తన నియోజకవర్గం మీద.. మరో సీనియర్ లీడర్ కన్నేసినట్టు ఉప్పందిందా? అందుకే స్పెషల్ యాక్షన్ ప్లాన్‌కు సిద్ధమయ్యారా? ఒకే దెబ్బకు మూడు పిట్టల్ని కొట్టేలా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారా?

Is fire brand leader Bandi Sanjay scared of the seat now?