Top story: జగన్‌ పీఏనా మాజాకా ? 5 ఏళ్లలో వందల కోట్ల అక్రమాస్తులు…!

ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ విచారణలో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పీఏగా పనిచేసిన కె. నాగేశ్వరరెడ్డి ఆస్తుల చిట్టా విప్పారు సిట్‌ అధికారులు.

Post Published By: dialnews
Updated : 29 May 2026, 3:30 PM IST

Published : 
  • 29 May 2026, 3:30 PM IST

Exit mobile version