Top story: జగన్ పీఏనా మాజాకా ? 5 ఏళ్లలో వందల కోట్ల అక్రమాస్తులు…!
ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ విచారణలో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పీఏగా పనిచేసిన కె. నాగేశ్వరరెడ్డి ఆస్తుల చిట్టా విప్పారు సిట్ అధికారులు.