సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్‌లో గత రెండు రోజులుగా ఒకటే బ్రేకింగ్ న్యూస్ మార్మోగిపోతోంది. అదేంటో తెలుసు కదా.. ‘నందూస్ వరల్డ్’ యూట్యూబర్ నందు అరెస్ట్ అయిపోయింది, ఎయిర్‌పోర్టులో దొరికేసింది, ఇక జైలుకే అంటూ థంబ్ నెయిల్స్ తో నెట్ ఇల్లాళ్లు, యూట్యూబ్ బాబాయిలు తెగ హడావుడి చేస్తున్నారు. కా
