బిగ్ బాస్ కొత్త సీజన్ హంగామా, ప్రచారంలో ఉన్న కంటెస్టెంట్లు వీరే?
బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరించే అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సరికొత్త సీజన్‌తో మన ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ వంటి అన్ని ప్రధాన భాషల్లోనూ ఈ క్రేజీ