Top story: మూడో ప్రపంచ యుద్ధం ముంచుకోస్తోందా ? రష్యాపైకి ఉక్రెయిన్ ను అమెరికా ఎగదోస్తోందా ?
మూడో ప్రపంచ యుద్ధం ముంచుకోస్తోందా ? మూడేళ్లుగా జరుగుతున్న వార్…భవిష్యత్ లో మరింత ప్రమాదకరంగా మారనుందా ? రెండు దేశాల మధ్య యుద్ధం…థర్డ్ వరల్డ్ వార్ కు దారి తీస్తుందా ? రష్యాపైకి ఉక్రెయిన్ ను…అమెరికా ఎగదోస్తోందా ?